తెలంగాణా గొంతుక వినిపించిన మొట్టమొదటి తెలంగాణావాది కొండా లక్ష్మణ్ బాపూజి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

తెలంగాణా గొంతుక వినిపించిన మొట్టమొదటి తెలంగాణావాది కొండా లక్ష్మణ్ బాపూజి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 27, అద్దం న్యూస్ :     ఆరు దశాబ్దాల క్రితమే వలస వాదుల చేతుల్లో తెలంగాణా నిర్లక్ష్యానికి గురైంతుందని గుర్తించి, తెలంగాణా గొంతుక వినిపించిన మొట్టమొదటి తెలంగాణావాది “కొండా లక్ష్మణ్ బాపూజి” అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. శ‌నివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అశోక్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన‌ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జ‌యంతి కార్య‌క్ర‌మానికి టిడిపి సికింద్రాబాద్...