నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించిన కొండా శ్రీధర్‌రెడ్డి
నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించిన కొండా శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 85వ జయంతి వేడుకలు సోమవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రానికి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి...