CM Revanth Reddy : కొండా సురేఖ బర్తరఫ్ – సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ
కొండా సురేఖ బర్తరఫ్ – సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు – రేవంత్ బ్రదర్స్, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి లు టార్గెట్ చేశారు కేసీఆర్ చాలా మంచోడు.. మమ్మల్ని ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 3, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ...