కొలచిన వారికి కొంగుబంగారం వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి – టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్

 కొలచిన వారికి కొంగుబంగారం వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి • టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ :   నమ్మి కొలచిన వారికి కొంగుబంగారం వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి అని టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వివేక్‌న‌గ‌ర్‌లో స్వయంభూ శ్రీ ఆంజనేయ స్వామి వారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీసమేతంగా మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు....