కోటి దీపోత్స‌వాన్ని జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని కేంద్రానికి లేఖ రాస్తా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ : కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావలసిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో హైద‌రాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో స‌తీస‌మేతంగా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు...