నేటి నుంచి ఎన్‌టిఆర్ స్టేడియంలో కోటి దీపోత్స‌వం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 13, ( అద్దం న్యూస్ ) :     కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని భక్తిటీవీ ఈ ఏడాది సైతం కోటి దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియం వేదికగా నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కోటిదీపోత్సవం జరగనుంది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు. ప్రతిరోజూ...