బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కృష్ణ గౌడ్ నియామకం

రామచందర్ రావు చేతుల మీదుగా నియామక పత్రం అందజేత.. అభినందించిన బీజేపీ నాయకులు తార్నాక, న‌వంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :    భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ కార్యవర్గ సభ్యుడిగా కృష్ణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ ఆండే శ్రీనివాస్, మహంకాళి జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్ కృష్ణ...