దోమలగూడ హనుమాన్ దేవాలయం ఛైర్మన్‌గా కెఆర్‌కె.ప్రసాద్ – ఘనంగా ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం
దోమలగూడ హనుమాన్ దేవాలయం ఛైర్మన్‌గా కెఆర్‌కె.ప్రసాద్ – ఘనంగా ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడ హనుమాన్ దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం గురువారం ఘనంగా జరిగింది. టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ ల పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌గా కెఆర్‌కె.ప్రసాద్, ఎక్స్...