KTR : ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కెటిఆర్ ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 2, ( అద్దం న్యూస్ ) : ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు చూపుతున్నారని, రాష్ట్రంలో శిఖండి పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వంద రోజుల గ్యారంటీలకు మంగళం పాడారని.. వెయ్యి రోజులు ప్రజలను నిలువెత్తున ముంచారని,...