రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… పిచ్చి కుక్క అంటూ ట్వీట్

స్టేచర్ ఉందని విర్రవీగినవాళ్లనుస్ట్రెచర్ మీదకు పంపారన్న రేవంత్ రెడ్డి ఇంకా ఇలాగే చేస్తే మార్చురీకి పోతారని వ్యాఖ్యలు ఈ పిచ్చి కుక్క అన్ని హద్దులు  దాటేస్తోందంటూ కేటీఆర్ విమర్శలు  మీకు మీరే స్టేచర్ ఉందనుకుంటే ఎట్లా? స్టేచర్ ఉందని విర్రవీగిన వాళ్లను స్ట్రెచర్ మీదకు పంపించారు, ఇలానే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు అటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యల వీడియోను...