తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కూచిపూడి గురువు వినీలరావ్ బృందం నృత్య ప్రదర్శన
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కూచిపూడి గురువు వినీలరావ్ బృందం నృత్య ప్రదర్శన తిరుమల, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : తిరుమలలో శ్రీవారి సన్నిధిలో హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌బీ కూచిపూడి కళానిలయం నుంచి కూచిపూడి గురువు వినీలరావ్ బృందం నృత్య ప్రదర్శన ఇచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరడ సేవ రోజు మాడవీధుల్లో కూచిపూడి నృత్య నీరాజనం చేశారు. మూల విరాట్‌కు అలంకరించే సాలగ్రామహారం, లక్ష్మీహారం, మకర అమూల్య ఆభరణాలతో గరుడ వాహనంపై ఆ దేవాదేవుడి ఊరేగింపు కన్నుల పండువగా జరిగిందని కూచిపూడి గురువు వినీలరావ్...