గ్యాస్‌ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి

గ్యాస్‌ వినియోగదారులకు కేవైసీ  తప్పనిసరి అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గృహ అవసరాల కోసం ఎల్‌పీజీ (LPG) కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులందరూ తప్పనిసరిగా కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని గ్యాస్ సరఫరా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో గ్యాస్ సబ్సిడీ ఆగిపోవడమే కాకుండా, సిలిండర్ బుకింగ్ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. కేవైసీ ఎందుకు చేయాలి? కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఈ కేవైసీ ప్రక్రియ ముఖ్యంగా రెండు కారణాల కోసం జరుగుతోంది: దుర్వినియోగాన్ని...