ఇళ్ళ స్థలాలపై కేబినెట్ లో చర్చ లేకపోవడం –టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ధ్వజందురదృష్టకరం
హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TWJF ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావస్తుందని, ఇప్పటి వరకు 25 కు పైగా కేబినెట్ సమావేశాలు...