ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయరాదు – రిటైర్డ్ జ‌డ్జి జస్టిస్ చంద్రకుమార్

  హైదరాబాద్, అద్దం న్యూస్ :    ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయరాద‌ని రిటైర్డ్ జ‌డ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓర్సు ఇంద్రసేనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ జ‌డ్జి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అధితిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి కొరతతో పంటలు కోతకు వచ్చే సమయానికి పంటలు ఎండిపోతున్నాయి, దీనితో రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నందున‌ తక్షణమే ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలన్నారు. డాక్ట‌ర్‌.స్వామినాథన్ కమిషన్...