తెలంగాణలో భూ కబ్జాల పర్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్
తెలంగాణలో భూ కబ్జాల పర్వం మంత్రి కుమారుడి అరాచకం మంత్రి రాజీనామా చేయాలి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలన అంటేనే భూదందా, అధికార దుర్వినియోగం అన్నట్టుగా మారిపోయిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల వరకు అందరూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి, వేలకోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా,...