Late Night Sleep: రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది రాత్రిపూట నిద్రను (Late Night Sleep) నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు, షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు, ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయే యువత సరైన సమయానికి నిద్రపోవడం లేదు. కనీసం 5 గంటలు కూడా నిద్రపోని వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు: తాజా అధ్యయనాల ప్రకారం, రోజుకు 3-4 గంటల కంటే తక్కువ నిద్రపోయే (Late Night Sleep) వారి రక్తంలో మార్పులు సంభవించి,...