అల‌య్‌–బ‌ల‌య్ – 2026 పాట‌ ఆవిష్క‌రణ‌

సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆత్మీయ‌త‌ను ప్ర‌తిబింబించే గొప్ప వేడుక‌ అల‌య్‌-బ‌ల‌య్ – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హైద‌రాబాద్‌, అక్టోబర్ 19, ( అద్దం న్యూస్ ) :     సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆత్మీయ‌త‌ను ప్ర‌తిబింబించే గొప్ప వేడుక‌ అల‌య్‌-బ‌ల‌య్ అని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే “దత్తన్న అల‌య్‌–బ‌ల‌య్ - 2026 పాట” కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు, నల్గొండ గద్దర్‌గా ప్రసిద్ధిగాంచిన నర్సీ రెడ్డి ఆలపించిన అల‌య్‌–బ‌ల‌య్ - 2026 పాట...