బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా లవ కుమార్ చామల నియామకం
బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా లవ కుమార్ చామల నియామకం హైదరాబాద్, డిసెంబర్ 27, అద్దం న్యూస్ : బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన లవ కుమార్ చామల నియమితులయ్యారు. ఈ మేరకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య లవ కుమార్‌కు నియామకపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా లవ కుమార్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకుగాను ఆర్.క్రిష్ణయ్యకు, బిసి యువజన...