జస్టిస్ గవాయ్ పై బూటుతో దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి – ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేష్ డిమాండ్
జస్టిస్ గవాయ్ పై బూటుతో దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి – ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేష్ డిమాండ్ హైదరాబాద్, అక్టోబర్ 12, అద్దం న్యూస్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై బూటుతో దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను అవమాన పరచడం...