భరత్‌నగర్‌లోని మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లను వేయండి – అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
భరత్‌నగర్‌లోని మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లను వేయండి – అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ [caption id="attachment_9556" align="aligncenter" width="708"] భరత్‌నగర్‌లో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్[/caption] హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : భరత్‌నగర్‌లోని మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లను వేయాలని జలమండలి అధికారులను ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్ భరత్‌నగర్‌లో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. బస్తీలో...