నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయండి

ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ వీధిలో నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయండి – అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్,  జూన్ 17, ( అద్దం న్యూస్ ) :    బాపూజీనగర్ డివిజన్ ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ వీధిలో కలుషిత నీటి సమస్య పరిష్కారం కావాలంటే నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయాలని జలమండలి అధికారులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. ముషీరాబాద్ నియోజకవర్గం బాపూజీనగర్ డివిజన్ ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ వీధిలో చిలకలగూడ వాటర్ వర్క్స్ డీజీఎం విష్ణువర్ధన్, మేనేజర్ శివ సాయి లతో...