ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు

హిమాయ‌త్‌న‌గ‌ర్‌, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) : ద‌స‌రా పండుగను పుర‌స్క‌రించుకుని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ప‌లువురు నేత‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు వై.శాంతి కుమార్‌, సుధాక‌ర్‌, కుమార‌స్వామి, మోహ‌న్‌, మ‌ద‌న్ త‌దిత‌రులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స‌రోజ దంప‌తుల‌ను క‌లిసి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. [caption id="attachment_94761" align="aligncenter" width="345"] ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు శాంతి కుమార్‌[/caption]