కెటిఆర్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు

కెటిఆర్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 1, అద్దం న్యూస్ :   నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావును ప‌లువురు బిఆర్ఎస్ నేత‌లు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్‌, జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఎండి.ఆజం అలీ, రేషం మ‌ల్లేష్‌, సిరిగిరి శ్యామ్‌, క‌ల్వ‌గోపి, ర‌మేష్‌, రాజేష్‌, సోను త‌దిత‌రులు కెటిఆర్‌ను...