తెలంగాణ గ‌వర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు

తెలంగాణ గ‌వర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 4, అద్దం న్యూస్ :   నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కులు మ‌హ్మ‌ద్ జునేద్‌, స‌మీర్ హుస్సేన్‌లు రాజ్‌భ‌వ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లను తెలియ‌చేశారు.