ముఠా జైసింహా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సభకు తరలివెళ్లిన నేతలు
ముఠా జైసింహా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సభకు తరలివెళ్లిన నేతలు [caption id="attachment_9281" align="aligncenter" width="695"] పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, తలసాని శ్రీనివాస్, ముఠా జైసింహా తదితరులు[/caption] హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ పార్టీ ) రజతోత్సవ సభకు ఆ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహా...