వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు
వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు హైదరాబాద్, సెప్టెంబర్ 06, అద్దం న్యూస్ : గత పదకొండు రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాధుడు నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని నగరం నలుమూలల నుండు గంగమ్మ తల్లి ఒడికి చేరేందుకు, వినాయక సాగర్ లో నిమజ్జనానికి విచ్చేసి గణనాథులకు స్వాగతం పలికేందుకు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ నుండి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్...