ఆలె నరేంద్ర చిత్ర పటానికి నివాళులర్పించిన నేతలు
ఆలె నరేంద్ర చిత్ర పటానికి నివాళులర్పించిన నేతలు హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత టైగర్ ఆలె నరేంద్ర వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ... మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా...