గణేష్ మండపంలో పూజలు చేసిన నాయకులు
గణేష్ మండపంలో పూజలు చేసిన నాయకులు ముషీరాబాద్, సెప్టెంబర్ 04, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా ఉదయనగర్ కాలనీలో గణేష్ మండపంలో గురువారం పూజలు జరిగాయి. ఈ పూజలకు రఘురాం గుప్తా, శ్రీనివాస్, శ్రీనాథ్, శేఖర్, బీజేవైఎం కన్వీనర్ గడ్డం నవీన్ తదితరులు హాజరయ్యారు.