ఇసామియా బజార్ పేరుతో ఎన్నికలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు

  ఇసామియా బజార్ పేరుతో ఎన్నికలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు   కాచిగూడ‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :    ఆరెకటిక సూర్యవంశీ సంగ్ ఇసామీయాబజార్ పేరుతో కోకాపేటలోని ఆరె కటిక ట్రస్ట్ సభ్యులు ఎన్నికలు నిర్వహిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని ఆరెకటిక సంఘ్ ఇసామియాబజార్ అధ్యక్షుడు హెచ్.రమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం నింబోలి అడ్డలోని ఏకే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2001 సంవత్సరంలో ఆరె కటిక సూర్య వంశీ సంగ్ ఇసామీయాబజార్ పేరుతో స్థాపించినట్లు పేర్కొన్నారు. తమ...