చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్ హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :   చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్య‌క్ర‌మం తెలంగాణ రజక ధోబి అభివృద్ధి సంస్థ గ్రేటర్‌ హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో హైద‌రాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై ఐల‌మ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....