మార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దాం

మార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దాం – సిపిఐ ( ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసి కేంద్ర కమిటి సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు హైదరాబాద్, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ :   మార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దామ‌ని సిపిఐ ( ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసి కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. సిపిఐ ( ఎం-ఎల్ ) 57వ ఆవిర్భావం సందర్భంగా హైద‌రాబాద్‌ విద్యానగర్ మార్క్స్  భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కర‌ణ కార్య‌క్రమం బుధ‌వారం జ‌రిగింది. ఈ సందర్భంగా సిపిఐ...