ప్రభుత్వ పాఠశాల భూమిని రక్షించుకుందాం
ప్రభుత్వ పాఠశాల భూమిని రక్షించుకుందాం » కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి బాగ్‌లింగంపల్లి, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్‌లోని ఎల్ఐజీ హౌసింగ్ బోర్డులో 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భూమిని రక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలో స్థానికులతో కలిసి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని ఏళ్ల క్రితం లే అవుట్ చేసిన సమయంలోనే...