శివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరిద్దాం – ప‌లువురు వ‌క్త‌లు

శివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరిద్దాం • ప‌లువురు వ‌క్త‌లు హైదరాబాద్, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ :  శివాజీ స్ఫూర్తితో ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరించాలని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. గురువారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో విసికె యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్య‌క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ అనే అంశం పై రాష్ట్ర సదస్సును నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథులుగా సంగంరెడ్డి పృథ్వీరాజ్, ఆర్య వైశ వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు...