భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దాం.!!

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దాం.!!  ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 2K రన్ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దామనే నినాదంతో ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్‌సిసి గెట్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు 2K రన్‌ను నిర్వ‌హించారు. ఆదివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు టి.నాగరాజు, ఎ.వెంకటేష్, ఎస్ఎఫ్ఐ...