ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లను సాధించుకుందాం – బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్.విశారదన్ మహారాజ్
ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లను సాధించుకుందాం – బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్.విశారదన్ మహారాజ్ హైదరాబాద్, డిసెంబర్ 30, అద్దం న్యూస్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లను సాధించుకోవాల్సిన అవసరం ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్.విశారదన్ మహారాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. దేశ...