మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఉద్యమకారుల హామీలను సాధిద్దాం – ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జేఏసి నేత ఎం.న‌ర్స‌య్య‌

మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఉద్యమకారుల హామీలను సాధిద్దాం » ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జేఏసి నేత ఎం.న‌ర్స‌య్య‌ హైదరాబాద్, మార్చి 10, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన మార్చి 10 మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సాధిద్దామని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఆనాటి ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం.నరసయ్య అన్నారు. హైద‌రాబాద్‌ రాంనగర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మిలియన్...