బోనాల జాత‌ర‌ను స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయండి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

బోనాల జాత‌ర‌ను స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయండి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ :   ఆషాఢ మాసం బోనాల జాతర పండుగను అన్ని శాఖ‌ల అధికారులు స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయాల‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. ఈ నెల 20వ తేదీన జ‌రుగ‌నున్న బోనాల జాత‌రను పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, జలమండలి, ఎలక్ట్రికల్ త‌దిత‌ర‌ ప్రభుత్వ శాఖల అధికారులతో కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ సమన్వయ సమీక్షా...