తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దాం

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దామ‌ని ప‌లువురు సామాజిక తత్వవేత్త ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర అన్నారు. హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ప్రముఖ పర్యావరణవేత్త బహుజన ఉద్యమకారుడు ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడు బిఎస్‌పి పార్టీ తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ కో– ఆర్డినేటర్‌గా నియమితులైన ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు దాగిల్ల దయానందరావు అభినందన సభ డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వ‌ర్యంలో శ‌క్ర‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సంస్థ...