మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దాం – రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్
మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దాం – రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ హైదరాబాద్, సెప్టెంబర్ 08, అద్దం న్యూస్ : మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దామని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, మరింత విస్తరించడం కోసం పుస్తకాలను మరింత చదవడం పెంచడం కోసం ప్రజల్లో అక్షరాస్యతను మరింత విస్తరించడం కోసం పుస్తకాలను చదివే అలవాటును పెంచడం కోసం పుస్తక ప్రియులు, రచయితలు,...