జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం – టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య
జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం – సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు – దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి – జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘం టీడబ్ల్యూజేఎఫ్ 🔷వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య సిద్దిపేట, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : జర్నలిస్టుల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని,ఈ వైఖరిని ఐక్యంగా ప్రతిఘటించాలని తెలంగాణ వర్కిగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నేతాజీ పబ్లిక్ స్కూల్‌లో...