రంగారెడ్డి కోర్టు ఆవరణలో లైబ్రరీ దినోత్సవం
రంగారెడ్డి కోర్టు ఆవరణలో లైబ్రరీ దినోత్సవం రంగారెడ్డి, ఆగస్టు 12, ( అద్దం న్యూస్ ) : ఫాదర్ ఆఫ్ లైబ్రెరీ సైన్స్ ఇన్ ఇండియా డాక్టర్.ఎస్ఆర్. రంగనాథన్ ను స్మరిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో లైబ్రరీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథన్ చిత్ర పటానికి తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్ రెడ్డి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో న్యాయవాద సంఘంలో ఉన్న మాజీ లైబ్రెరీ సెక్రటరీలను శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా...