అంధుల విద్యాభివృద్ధికి గ్రంథాలయ వ్యవస్థది కీలకపాత్ర – తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్
అంధుల విద్యాభివృద్ధికి గ్రంథాలయ వ్యవస్థది కీలకపాత్ర – తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ రియాజ్‌కు నిరసన సెగ హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ : అంధుల విద్యాభివృద్ధికి గ్రంథాలయ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “జ్ఞానజ్యోతి” విభాగం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి...