Air crash: కూలిన ప్రైవేట్ జెట్.. సైన్యాధ్యక్షుడు మృతి
Air crash: కూలిన ప్రైవేట్ జెట్.. సైన్యాధ్యక్షుడు మృతి అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అంకారాలో ఓ ప్రైవేట్‌జెట్ (Air crash) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడు (Libyan military chief) అలీ ఉన్నారు. ఈ ఘటనలో సైన్యాధ్యక్షుడితోపాటు నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సైన్యాధ్యక్షుడి మృతిని లిబియా ప్రధానమంత్రి అబ్దుల్-హమీద్ ధ్రువీకరించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం...