RTO పోలీసుల అక్రమ దాడులు, వేధింపులను వెంటనే నిలిపివేయాలి

జీడిమెట్ల , అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) :     RTO పోలీసుల అక్రమ దాడులు, వేధింపులను వెంటనే నిలిపివేయాలని BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ( BPTMM–BMS ) తెలంగాణ ఆధ్వర్యంలో బాలానగర్–జీడిమెట్ల స్టీల్ ట్రక్ అండ్ డిసిఎం ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం ఆదివారం జ‌రిగింది. ఈ సమావేశంలో BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి...