చెట్టు కొమ్మలు తొలగించేందుకు సహకరించిన కార్పొరేటర్ ఎ.పావనికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
చెట్టు కొమ్మలు తొలగించేందుకు సహకరించిన కార్పొరేటర్ ఎ.పావనికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు హైదరాబాద్, డిసెంబర్ 20, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ప్రజాసాయి ఆసుపత్రి సమీపంలో లహరి అపార్ట్‌మెంట్ వద్ద గత కొన్ని ఏళ్లుగా భారీ చెట్టు కొమ్మలు పెరిగి హై టెన్షన్ విద్యుత్ తీగలపై పడి ప్రమాదకరంగా ఉందనే సమస్యను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ పావని ప్రత్యేక చొరవతో టిజిఎస్‌పిడిసిఎల్, హార్టికల్చర్ శాఖలు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రమాద...