రైల్వే సంస్థకు లోకో పైలట్లే వెన్నెముక ♦ రైల్వే డిఆర్ఎం

  కాచిగూడ, ఏప్రిల్ 22, ( అద్దం న్యూస్ ) :   ప్రమాదాలు నివారించడం కేవలం లోకో పైలట్లకే సాధ్యమని, రైల్వే సంస్థకు లోకో పైలట్లే వెన్నెముక అని హైదరాబాద్ డివిజన్ రైల్వే డిఆర్ఎం లోకేష్ విష్ణవ్ అన్నారు. రైల్వే లోకో పైలట్ల కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ పార్సల్ కార్యాలయం పక్కన ఏసీ గదులతో కూడిన 24 బెడ్లను మంగళవారం డిఆర్ఎం, రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ.. లోకో పైలట్లు సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినప్పుడే తగిన గుర్తింపు...