మాట తప్పడం, మడమ తిప్పడమే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ – టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం మాట తప్పడం, మడమ తిప్పడమే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ – టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఉందని, మాట తప్పడం, మడమ తిప్పడమే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మితే ఉద్యోగులకు అన్యాయం తప్పదన్నారు....