Maa Inti Bangaaram: ఆసక్తికరంగా ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్
Maa Inti Bangaaram: ఆసక్తికరంగా ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత, మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచుతోంది. 1980ల నాటి క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రధానంగా 1980ల నేపథ్యంలో సాగే...