మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి 32 సంవత్సరాల ఉద్యమ చరిత్ర

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి 32 సంవత్సరాల ఉద్యమ చరిత్ర – ఎమ్మార్పిఎస్ నాయ‌కుడు పొట్ట పెంజర రమేష్ హైద‌రాబాద్‌, జూలై 7, ( అద్దం న్యూస్ ) :   మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి 32 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉంద‌ని ఎమ్మార్పిఎస్ నాయ‌కుడు పొట్ట పెంజర రమేష్ అన్నారు. మంగ‌ళ‌వారం ఎమ్మార్పిఎస్ ఉద్య‌మ అమ‌ర‌వీరుల‌కు నివాళి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌మేష్ హాజ‌రై ఉద్య‌మ అమ‌ర‌వీరుల విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌మేష్ మాట్లాడుతూ... సామాజిక...