శ్రీ భవాని శంకర దేవాలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు – అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం
శ్రీ భవాని శంకర దేవాలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు » అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం ముషీరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో భోలక్‌పూర్ డివిజన్ దేవునితోట శ్రీ భవాని శంకర దేవాలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. దేవునితోట శ్రీ భవాని శంకర దేవాలయమంతా శివ నామస్మరణతో మారుమోగింది. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ...